Basara | ఆలయ హుండీ లెక్కింపు

Basara | ఆలయ హుండీ లెక్కింపు

Basara | బాస‌ర‌, ఆంధ్ర‌ప్ర‌భ : తెలంగాణ‌లోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం చదువుల తల్లి కొలువైన బాసర శ్రీజ్ఞాన సరస్వతి దేవి (Sri Gnana Saraswati Devi) అమ్మవారి ఆల‌యంలో హుండీ లెక్కింపు ప్రారంభించారు.

Basara | అక్షరాభ్యాస మండపంలో

Basara |

అమ్మ‌వారికి భక్తులు సమర్పించిన హుండీ కానుకలను ఈ రోజు ఆలయ సన్నిధిలోని సాధారణ అక్షరాభ్యాస మండపంలో ఆలయ ఈవో అంజనీ దేవి, ఆలయ సిబ్బంది, హోంగార్డ్స్ సమక్షంలో లెక్కిస్తున్నారు.

Basara |సాయంత్రం వరకు

ఈ హుండీ లెక్కింపు (hundi counting) సాయంత్రం వరకు కొనసాగుతుందని, పూర్తి వివరాలు సాయంత్రం వెల్లడిస్తామని ఆలయ అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి దివ్యదర్శనం..

https://www.google.com/search?q=basara+gnana+saraswathi+temple&sca_esv=a24914ecfd1c384e&rlz=1C1OKWM_enIN1097IN1099&biw=1366&bih=625&sxsrf=AE3TifOsTCvpssjQ-bNVSQRyYygE2YA4HA%3A1763448950110&ei=dhgcac7HBsCeseMP6YvO0AY&gs_ssp=eJzj4tTP1TdIK84rsDRgtFI1qDBOSk5JNbRISbM0Nk0zSrS0MqhITjIwS0sxN0xNMjazMEkz95JLSixOLEpUSM9LzEtUADGLyxNLMjIVSlJzC3JSAQEbGms&oq=basara+jnana&gs_lp=Egxnd3Mtd2l6LXNlcnAiDGJhc2FyYSBqbmFuYSoCCAAyDRAuGIAEGMcBGA0YrwEyBxAAGIAEGA0yBxAAGIAEGA0yBxAAGIAEGA0yBhAAGA0YHjIGEAAYDRgeMgYQABgNGB4yCBAAGAgYDRgeMgsQABiABBiGAxiKBTIIEAAYgAQYogQyHBAuGIAEGMcBGA0YrwEYlwUY3AQY3gQY4ATYAQFIvTpQAFisKXAAeAGQAQCYAfwBoAHaEKoBBjAuMTAuMrgBA8gBAPgBAZgCDaACmyHCAhAQIxjwBRiABBgnGMkCGIoFwgIKECMYgAQYJxiKBcICCxAAGIAEGJECGIoFwgIOEC4YgAQYkQIY1AIYigXCAgsQABiABBixAxiDAcICCBAAGIAEGLEDwgIFEAAYgATCAgoQLhiABBhDGIoFwgIKECMY8AUYJxjJAsICDhAAGIAEGJECGLEDGIoFwgIIEC4YgAQYsQPCAg0QLhiABBixAxhDGIoFwgIOEC4YgAQYkQIYsQMYigXCAgsQLhiABBiRAhiKBcICERAuGIAEGLEDGMcBGI4FGK8BwgILEC4YgAQYxwEYrwHCAgUQLhiABMICBhAAGBYYHsICBxAuGIAEGA3CAgcQIRigARgKwgIFECEYoAGYAwC6BgYIARABGBSSBwowLjEwLjIuNy0xoAfdlgGyBwYwLjEwLjK4B64RwgcHMS4yLjkuMcgHPw&sclient=gws-wiz-serp#lpg=cid:CgIgAQ%3D%3D

Leave a Reply