MP Mahesh Yadav | ఆకస్మిక తనిఖీ..

MP Mahesh Yadav | ఆకస్మిక తనిఖీ..‎

MP Mahesh Yadav, ఏలూరు, ఆంధ్రప్రభ : ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో సోమవారం రాత్రి 11:30 సమయంలో ఎంపీ మహేష్ యాదవ్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ‎రాత్రి 11.30 సమయంలో ఏలూరు (Eluru) ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన ఎంపీ ఐసీయూ, అత్యవసర విభాగంలలో అందుతున్న సేవలను పరిశీలించి, రోగులను సైతం వైద్యులు అందిస్తున్న సేవల వివరాల పై, వసతుల పైనా, భోజన సమయపాలన పై ఎంపీ మహేష్ కుమార్ ఆరా తీశారు. ‎అంతే కాకుండా రాత్రి డ్యూటీలో ఉన్న ఆసుపత్రి సిబ్బంది వివరాలు తెలుసుకుని, రిజిస్టర్ ను తనిఖీ చేశారు ఎంపీ మహేష్ యాదవ్.

Leave a Reply