Globetrotter | నాన్న మాట ఇన్నాళ్ళకు విన్నాను!

  • గ్లోబ్ ట్రోటర్ లో మహేశ్ బాబు

ఫిల్మ్ వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : చిన్నప్పటి నుంచి తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ చెప్పిన మాటలు ప్రతిదీ వినే వాడిని, ఒక్క మాట మాత్రం వినే వాడిని కాదు అని సినీ హీరో ప్రిన్స్ మహేశ్ బాబు అన్నారు. నాన్న మాట గుర్తుకు వచ్చి ఈ సినిమా లో పాత్ర తీసుకున్నాను అని అన్నారు.

ఈ రోజు రాత్రి ఎనిమిది గంటలకు రామోజీ ఫిల్మ్ సిటీ వేదికగా గ్లోబ్ ట్రోటర్ globetrotter ఈవెంట్ లో మహేశ్ బాబు మాట్లాడారు. ఇప్పుడు మీరు చూసేది ఓన్లీ టైటిల్ మాత్రమే! ఇంకా చాలా ఉందన్నారు. ప్రీ రిలీజ్ లో మరికొన్ని వివరాలు మాట్లాడుకుందాం అని అన్నారు.

Leave a Reply