Vande Bharat | జనవరి 12 నుంచి గుడివాడకు వందే భారత్

Vande Bharat | గుడివాడ, ఆంధ్రప్రభ : రైల్వే శాఖ చెన్నై-విజయవాడ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు సేవను జనవరి 12వ తేదీ నుంచి గుడివాడ జంక్షన్, భీమవరం టౌన్ మీదుగా నరసాపురం వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విస్తరణతో ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారవేత్తలతో సహా ప్రయాణికులందరికీ వేగవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణం అందుబాటులోకి రానుంది. ఇది ప్రయాణ సమయాన్నిగణనీయంగా తగ్గిస్తుంది.

Leave a Reply