గేదె ఢీ.. మ‌హిళ మృతి..

గేదె ఢీ.. మ‌హిళ మృతి..

ధర్మపురి, ఆంధ్రప్రభ : జగిత్యాల జిల్లా మండలంలోని నేరెళ్ల గ్రామానికి చెందిన వేముల పుష్ప(Vemula Pushpa)(50) ఈ రోజు సాయంత్రం రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది.

గ్రామస్తుల కథనం ప్రకారం.. పత్తి పొలంలో పనులకు వెళ్లి ఇంటికి సమీప బంధువైన సంతోష్(Santosh) ద్విచక్ర వాహనంపై పుష్ప, అదే గ్రామానికి చెందిన గౌరమ్మలు(Gouramma) వస్తుండగా ఎదురుగా వచ్చిన గేదె ఢీ కొట్టడంతో బైక్ పై నుండి కింద పడిన పుష్ప అక్కడికక్కడే మృతి చెందింది.

Leave a Reply