శ్రీశైలం ప్రాజెక్టు సమాచారం ఇలా..

శ్రీశైలం ప్రాజెక్టు సమాచారం ఇలా..

శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువ నుంచి వ‌ర‌ద తాకిడి త‌గ్గింది. సోమ‌వారం మధ్యాహ్నం 12.00 గంటల వ‌ర‌కు ప్రాజెక్టు వివ‌రాలు ఇలా ఉన్నాయి.

జలాశయం పూర్తి నీటి మట్టం : 885.00 అడుగులు
ప్రస్తుత నీటి మట్టం : 881.80 అడుగులు
ఇన్ ఫ్లో 22,757 క్యూసెక్కులు
జూరాల : 22,757 క్యూసెక్కులు
స్పిల్ వే : 0 క్యూసెక్కులు
సుంకేసుల : 0 క్యూసెక్కులు
హంద్రీ : 0 క్యూసెక్కులు
అవుట్ ఫ్లో : క్యూసెక్కులు
పవర్ జనరేషన్ : 35,315 క్యూసెక్కులు
కుడి పవర్ జనరేషన్ : 0 క్యూసెక్కులు
ఎడమ పవర్ జనరేషన్ : 35,315 క్యూసెక్కులు
స్పిల్ వే 0 క్యూసెక్కులు..
0గేట్లు 0 అడుగులు ఎత్తి : 0 క్యూసెక్కులు సాగర్ కు విడుదల
నీటి నిల్వ సామర్థ్యం : 215.8070 టీఎంసీలు
ప్రస్తుతం జలాశయంలో నీటి నిల్వ : 197.9120 టీఎంసీలు గా ఉన్నాయి.

Leave a Reply