చందూరి లో అమ్మవారికి ప్రసాదం..

ఉట్నూర్, ఆంధ్రప్రభ : ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని చాందూరి గ్రామంలో ప్రతిష్టించిన గ్రామీణ దుర్గాదేవి మండపంలో మంగళవారం రాత్రి దుర్గాదేవికి 108 రకాలతో నైవేద్యాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా మహిళలు మంగళహారతులతో పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. దుర్గామాత అందరికీ ఆశీస్సులు ఇవ్వాలని మంచి కలిగించాలని కోరుతూ 108 మంగళ హారతులు ఇచ్చి మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Leave a Reply