దుండగులు దాడి..

దుండగులు దాడి..
భద్రాద్రి కొత్తగూడెం, ఆంధ్రప్రభ : జిల్లా కేంద్రం కొత్తగూడెం(Kothagudem) గణేష్ టెంపుల్ వద్ద రిటైర్డ్ సింగరేణి ఉద్యోగి దారుణ హత్య కు గురయ్యాడు. నిన్న రాత్రి భార్యతో కలిసి భోజనం చేస్తుండగా చువ్వతో దుండగులు దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన రామ్మోహన్(Rammohan) (60) ను ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. డీస్పీ రహమాన్ నేతృత్వంలో కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
