ఆంధ్ర ప్రభ వెబ్ డెస్క్: హైదరాబాద్(Hyderabad)లో హైడ్రోపోనిక్ గంజాయి పట్టుబడింది. బుధవారం శంషాబాద్ విమానాశ్రయం(Shamshabad Airport)లో హైడ్రోపోనిక్ గంజాయిని(Hydroponic cannabis) డీఆర్ఎ అధికారులు(DRA officials) పట్టుకున్నారు. బ్యాంకాక్ నుంచి వచ్చిన ప్రయాణికుడి నుంచి 13.9కిలోలు(13.9kg) స్వాధీనం పరుచుకున్నారు. నిందితుడు హైదరాబాద్‌కు చెందిన సయ్యద్ రిజ్వీ(Syed Rizvi)గా డీఆర్ అధికారులు గుర్తించారు. అతడిని అదుపులోకి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గంజాయి విలువ సుమారు రూ.14 కోట్లు(Rs.14 crore) ఉంటుందని అధికారులు అంచనా వేశారు.
దీని విలువ రూ.14 కోట్లు

