సోమవారం (12-5-2025)
సంవత్సరం : శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
మాసం : వైశాఖ మాసం, శుక్ల పక్షం
వసంత ఋతువు, ఉత్తరాయణం–
తిధి : పూర్ణిమ రాత్రి 8.49
నక్షత్రం : విశాఖ పూర్తి
వర్జ్యం : ఉదయం 11.22-1.08
దుర్ముహుర్తం : మధ్యాహ్నం 12.10-12.58 తిరిగి మధ్యాహ్నం 2.34-3.22
అమృతకాలం : రాత్రి 10.00-11.46
రాహుకాలం : ఉదయం 07.30-09.00 వరకు
యమగండకాలం : ఉదయం 10.30 నుండి 12.00 వరకు
సూర్యోదయం : ఉదయం 5.45
సూర్యాస్తమయం : సాయంత్రం 6.43
– శ్రీమాన్ శ్రీమత్తిరుమల గుదిమెళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి
