విశాఖ: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు 75వ జన్మదిన వేడుకలు వి ఎం ఆర్ డి ఎ చైర్మన్ ఎం వి ప్రణవ్ గోపాల్ గా నేతృత్వంలో వినూత్న రీతి లో ఘనంగా నిర్వహించారు. విశాఖ బీచ్ రోడ్ ఎం జి ఎం లాన్ దరి సముద్ర తీరంలో ఇసుక తెన్నెలపై ముఖ్య మంత్రిx చంద్రబాబు సైకత శిల్పం ను ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారు.. ఈ సైకత శిల్పంను బీచ్ సందర్శకులు ఆసక్తి గా తిలకిస్తున్నారు.
Visakha| : అందర్నీ ఆకట్టుకుంటున్న చంద్రబాబు సైకత శిల్పం
