AIIMS | ప్రపంచ టాప్-100 ఆసుపత్రుల్లో ఢిల్లీ ఎయిమ్స్ కు స్థానం

న్యూ ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) ప్రపంచంలోని టాప్-100 ఆసుపత్రుల్లో ఒకటిగా నిలిచింది. 2024కు సంబంధించి అత్యుత్తమ ఆసుపత్రుల పేరుతో న్య్వూక్, స్టాటిస్టా రూపొందించిన జాబితాలో అది 97వ స్థానాన్ని దక్కించుకుంది. ఈ జాబితాలో మేదాంత (గురుగ్రామ్) 146వ ర్యాంకు, చండీగఢ్ లోని ది పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ 228వ ర్యాంకు పొందాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *