చెన్నై : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య 17వ మ్యాచ్ జరుగుతోంది. ఈమ్యాచ్ లో సీఎస్కే 14 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ రచిన్ రవీంద్ర మూడు పరుగులు చేసి ముకేష్ కుమార్ బౌలింగ్ లో ఔటయ్యాడు.