చిట్యాలలో రెచ్చిపోతున్న ఫోన్ మాఫియా…

చిట్యాలలో రెచ్చిపోతున్న ఫోన్ మాఫియా…

చిట్యాల, ఆంధ్రప్రభ : చిట్యాల పట్టణంలో గత మూడు నాలుగు రోజులుగా సుమారు ఉదయం ఎనిమిది గంటల నుండి 9 గంట‌ల వ‌ర‌కు వరకు గుర్తు తెలియని వ్యక్తులు చిట్యాల భువ‌న‌గిరి రోడ్డులో మొబైల్ ఫోన్ల దొంగ‌త‌నం జ‌రుగుతుంది. దీంతో చిట్యాల పట్టణ ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు.

బాధితులు తెలిపిన విరాల ప్రకారం.. లక్ష రూపాయల విలువ గల ఫోన్లు పోయాయని తెలిపారు. ప్రతిరోజు ఉదయం టైంలోనే ఫోన్ల చోరీలకు గురికావడం కార్గోలో రికార్డ్ అయిన ఫుటేజ్ ల ద్వారా సెల్ఫోన్ దొంగలను గుర్తించాలని డిమాండ్ చేశారు.

Leave a Reply