ఆకట్టుకున్న చింతామణి నాటక ప్రదర్శన…

ఆకట్టుకున్న చింతామణి నాటక ప్రదర్శన…

ఆలేరు, ఆంధ్రప్రభ : శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి మూడు రోజుల కాలజ్ఞాన ప్రవచనం పూజ కార్యక్రమాలలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు బీసీ కమ్యూనిటీ హాల్లో సోమవారం మధ్యాహ్నం చింతామణి నాటక ప్రదర్శన జరిగింది.

అద్భుతమైన నటన గాన నృత్య ప్రదర్శనతో కళాకారులు ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. కార్యక్రమ నిర్వాహకులు, నంది అవార్డు గ్రహీత టి రాముతో పాటు ప్రత్యేక రంగస్థల నాటక కళాకారులు హాజరయ్యారు.

Leave a Reply