మర్యాదపూర్వకంగా కలిసిన డిసిసిబి వైస్ చైర్మన్..

మర్యాదపూర్వకంగా కలిసిన డిసిసిబి వైస్ చైర్మన్..

ప్రభుత్వ విప్ కు శుభాకాంక్షలు తెలిపిన జిల్లా డిసిసిపి వైస్ చైర్మన్ ఏసి రెడ్డి దయాకర్ రెడ్డి

చిట్యాల, ఆంధ్రప్రభ : నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం ప్రభుత్వం విప్ గా నియమించడంతో ఆదివారం నాడు చిట్యాల మండలం గుండ్రంపల్లి గ్రామానికి చెందిన నల్లగొండ జిల్లా డిసిసిబి వైస్ చైర్మన్ దయాకర్ రెడ్డి ఎమ్మెల్యే వేముల వీరేశమును మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో పంతంగి రంగారావు, వరకాంతం అంజిరెడ్డి తదితరు పాల్గొన్నారు.

Leave a Reply