10వ తరగతి హాల్ టికెట్లు విడుదల

10వ తరగతి హాల్ టికెట్లు విడుదల
ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: తెలంగాణ విద్యాశాఖ 2026 పదో తరగతి (SSC) వార్షిక పరీక్షల హాల్ టికెట్లను అధికారిక వెబ్సైట్లో విడుదల చేసింది. విద్యార్థులు తమ వివరాలను నమోదు చేసి హాల్ టికెట్లను పొందవచ్చు.
అధికారిక వెబ్సైట్: bse.telangana.gov.in
విధానం: వెబ్సైట్లోకి వెళ్లి ప్రభుత్వం కేటాయించిన లింక్‌పై క్లిక్ చేయాలి. జిల్లా, పాఠశాల పేరు, పుట్టిన తేదీ వివరాలను సమర్పించి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలి. హాల్ టికెట్‌పై ఫోటో, సంతకం, పరీక్షా కేంద్రం వివరాలను సరిచూసుకోవాలి. తప్పులుంటే వెంటనే ప్రధానోపాధ్యాయులను సంప్రదించాలి.
