Temple | ఘ‌నంగా చ‌క్ర‌తీర్థ స్నానాలు…

Temple | ఘ‌నంగా చ‌క్ర‌తీర్థ స్నానాలు…

Temple | శ్రీకాకుళం, ఆంధ్రప్రభభ : శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలం పురుషోత్తపురం గ్రామంలో వంథార నదీ తీరాన వెలసి ఉన్న ఉమా కామేశ్వర స్వామి చక్ర తీర్థ స్నానాలు బుధవారం ఘనంగా జరిగాయి. భక్తులు పెద్ద చ‌క్ర‌ తీర్థ సానాల్లో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు గంగవరం వాసుదేవ శర్మ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

Leave a Reply