Mancherial | కొలువుదీరిన కొత్త పాలక వర్గం

Mancherial | కొలువుదీరిన కొత్త పాలక వర్గం

Mancherial | చెన్నూర్, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపల్ లో ఇవ్వాళ కొత్త పాలక వర్గం కొలువుదిరింది. చెన్నూరు మున్సిపల్ చెర్ పర్సన్ గా 2వ వార్డు నుంచి గెలిచిన పెద్దింటి పద్మ, వైస్ చెర్మెన్ గా 6వ వార్డు నుంచి గెలుపొందిన నాయకపు వినయ్ లతో పాటు మరో 16మంది కౌన్సిలర్లు తమను నమ్ముకొని ఓటువేసి గెలిపించిన ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా సుపరిపాలన అందియనున్నట్లు శాసనం పై ప్రమాణం చేస్తూ తమ తమ పదవి బాధ్యతలు స్వీకరించారు.

Leave a Reply