Renuka l ఆడబిడ్డగా ఆదరించoడి 6వ వార్డు ను అభివృద్ధి చేసుకుందాం..

Renuka l ఆడబిడ్డగా ఆదరించoడి 6వ వార్డు ను అభివృద్ధి చేసుకుందాం..

గెలుపే లక్ష్యంగా ప్రచారంలో దూసుకుపోతున్న ఎరుకల రేణుక గణపతి

Renuka l భూపాలపల్లి ఆంధ్రప్రభ: ఇంటి ఆడబిడ్డగా ప్రతి ఒక్కరు ఆదరించి కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డు బిజెపి పార్టీ అభ్యర్థి ఎరుకల రేణుక గణపతి అన్నారు. కాలనీలో ఇంటింటికి తిరుగుతూ మార్పు కోసం బిజెపికి ఓటు వెయ్యాలని ఓటర్లను అభ్యసిస్తున్నారు. భారతదేశం ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో అగ్ర దేశాలు సైతం భారతదేశం వైపు చూస్తున్నాయని అలాంటి గొప్ప నాయకుడు సారథ్యంలో బిజెపి పార్టీలో ఉండటం గర్వంగా ఉందని అన్నారు. బిజెపి పాలిత రాష్ట్రాలలో అభివృద్ధి జరుగుతుందని అదేవిధంగా బిజెపి గెలిచిన చోట కేంద్ర నిధులతో అభివృద్ధి శరవేగంగా అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు . అవినీతి పాలన పోవాలి నిజాయితీ పాలన రావాలంటే ప్రతి ఒక్కరు 11వ తేదీ ఎన్నికలలో కమలం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా బిజెపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply