దుబాయ్ : చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా 100 పరుగులు దాటింది. న్యూజిలాండ్ తో జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో 252 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన భారత జట్టు… కివీస్ బౌలర్లను పై విజృంభిస్తొంది.
కెప్టెన్ రోహిత్ శర్మ (68), ఓపెనర్ శుభమన్ గిల్ (27) బౌండరీల మోతమోగిస్తున్నారు. దీంతో 17 ఓవర్లలో ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా టీమిండియా 100 పరుగులు నమోదు చేసింది.
టీమిండియా విజయనానికి 33 ఓవర్లలో 152 పరుగులు కావాల్సి ఉంది.