Medaram | బెల్లంతో రూపుదిద్దుకున్న అమ్మవార్ల విగ్రహాలు!

Medaram | బెల్లంతో రూపుదిద్దుకున్న అమ్మవార్ల విగ్రహాలు!
Medaram | మేడారం, ఆంధ్రప్రభ : వనదేవతల జాతర మేడారంలో అపురూప ఘట్టం ఆవిష్కృతమైంది. భక్తులు తమ ఆరాధ్య దైవాలైన సమ్మక్క-సారలమ్మల విగ్రహాలను అత్యంత భక్తిశ్రద్ధలతో బెల్లంతో మలిచారు. బెల్లానికి నిలయమైన ఈ క్షేత్రంలో, అమ్మవార్లను పట్టువస్త్రాలు, నగలతో సర్వాంగ సుందరంగా అలంకరించి పూజలు చేశారు.
