Parakala | ప్రిన్సిపల్‌కు ఉత్తమ అవార్డు

Parakala | ప్రిన్సిపల్‌కు ఉత్తమ అవార్డు
Parakala | పరకాల, ఆంధ్రప్రభ : పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ కు ఉత్తమ అవార్డు లభించింది. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్‌గా విధులునిర్వహిస్తున్న కె. సంపత్ కుమార్ కు ఉత్తమ ప్రిన్సిపాల్‌గా అవార్డు లభించడం జరిగింది. ఈ సందర్భంగా హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ చేతుల మీదుగా ప్రశంసా పత్రంను అందుకోవడం జరిగింది.
