Radhasapthami | అనంతపద్మనాభ స్వామి..

Radhasapthami | అనంతపద్మనాభ స్వామి..
Radhasapthami, వికారాబాద్, ఆంధ్రప్రభ : రథసప్తమి సందర్భంగా ఆదివారం రోజు అనంతగిరి శ్రీ అనంత పద్మనాభ స్వామి సప్తవాహనాల పై ఊరేగించారు. ఉదయం 7:30 నిమిషాలకు సూర్య ప్రభ వాహనం పై శ్రీ అనంత పద్మనాభ స్వామిని ఊరేగించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ పద్మనాభం ఆలయ కార్య నిర్వహణ అధికారి నరేందర్, అర్చకులు శేషగిరి పంతులు, అనంతగిరి పంతులు, నిఖిల్ బసవలింగం తదితరులు పాల్గొన్నారు.
