Parakala | పరకాల మున్సిపాలిటీ వార్డుల రిజర్వేషన్లు ఖరారు

Parakala | పరకాల మున్సిపాలిటీ వార్డుల రిజర్వేషన్లు ఖరారు

Parakala | పరకాల, ఆంధ్రప్రభ : పరకాల మున్సిపాలిటీ వార్డుల రిజర్వేషన్లు ఖరారు చేశారు. పరకాల మున్సిపాలిటీలో రాబోయే ఎన్నికలకు సంబంధించి వార్డుల వారీగా రిజర్వేషన్లను ఖరారు చేస్తూ హనుమకొండ జిల్లా కలెక్టరేట్లో అధికారికంగా ప్రకటించారు. మొత్తం 22 వార్డులకు సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ వర్గాలకు అలాగే మహిళలకు రిజర్వేషన్లు కేటాయించారు. వార్డుల రిజర్వేషన్ తో ఆశావాహుల్లో సందడి మొదలైంది.

వార్డుల రిజర్వేషన్ వివరాలు..

1వ వార్డు – జనరల్
2వ వార్డు – జనరల్ (మహిళ)
3వ వార్డు – బీసీ (మహిళ)
4వ వార్డు – ఎస్సీ (మహిళ)
5వ వార్డు – బీసీ (మహిళ)
6వ వార్డు – జనరల్ (మహిళ)
7వ వార్డు – జనరల్
8వ వార్డు – జనరల్
9వ వార్డు – జనరల్
10వ వార్డు – జనరల్ (మహిళ)
11వ వార్డు – ఎస్సీ (జనరల్)
12వ వార్డు – జనరల్ (మహిళ)
13వ వార్డు – జనరల్ (మహిళ)
14వ వార్డు – జనరల్ (మహిళ)
15వ వార్డు – బీసీ (జనరల్)
16వ వార్డు – బీసీ (జనరల్)
17వ వార్డు – ఎస్సీ (మహిళ)
18వ వార్డు – జనరల్ (మహిళ)
19వ వార్డు – ఎస్సీ (జనరల్)
20వ వార్డు – ఎస్టీ (జనరల్)
21వ వార్డు – ఎస్సీ (జనరల్)
22వ వార్డు – బీసీ (జనరల్)
వార్డుల రిజర్వేషన్లతో ఆశావాహుల సందడి పట్టణంలో నెలకొన్నది.

Leave a Reply