Social Media | రిజర్వేషన్లపై ఉత్కంఠ

Social Media | రిజర్వేషన్లపై ఉత్కంఠ

  • నేడు ఖ‌రారు చేయ‌నున్న అధికారులు

Social Media | చెన్నూర్ ఆంధ్రప్రభ : మరికొద్ది రోజుల్లో జరుగనున్న మున్సిపల్ ఎన్నికలకు నేడు వార్డుల వారీగా రిజర్వేషన్లను ప్రభుత్వం యంత్రాంగం ఖరారు చేయ‌నుంది. ఇందుకోసం చెన్నూరు మున్సిపాలిటీలో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్న ఆశావ‌హులు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. కొద్దిరోజులుగా పట్టణంలోని 18వార్డులకు గాను గుర్తు తెలియని వ్యక్తులు ఫేక్ రిజర్వేషన్లు సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఇదొక ఫేక్ లిస్ట్ అని సంబంధిత అధికారులు తెలిపారు.

Leave a Reply