9వ వార్డ్ కాంగ్రెస్ అభ్యర్ధి శ్రీకాంత్ గౌడ్ విజయం

మోత్కూర్, ఆంధ్రప్రభ : మోత్కూర్ మున్సిపాలిటీ 9 వ వార్డ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి బీసు శ్రీకాంత్ గౌడ్ సమీప ప్రత్యర్థి బి ఆర్ ఎస్ అభ్యర్థి మన్నే భీమయ్య పై 238 ఓట్ల మెజారిటీ తో గెలుపొందారు.

Leave a Reply