9 kg | ఇద్దరు అరెస్ట్…

9 kg | ఇద్దరు అరెస్ట్…

9 kg | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు భారీగా గంజాయి పట్టుకున్నారు. కౌలాలంపూర్ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల వద్ద తనిఖీల్లో రూ.3కోట్ల విలువైన 9 కిలోల హైడ్రోపోనిక్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరినీ అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. మరోవైపు ముషీరాబాద్‌లో హాష్ ఆయిల్ విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. జె.ఆర్.ప్రదీప్ నుంచి విజయ్ కుమార్ హాష్ ఆయిల్ కొనుగోలు చేస్తున్నట్లు గుర్తించి, 367 గ్రాముల హాష్ ఆయిల్, ఒక బైక్, మూడు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

Leave a Reply