5 months | దుర్గంధం వెదజల్లుతున్న మురికి కాలువ

5 months | దుర్గంధం వెదజల్లుతున్న మురికి కాలువ
5 months | ధర్మపురి, ఆంధ్రప్రభ : జగిత్యాల జిల్లా ధర్మపురి మండలంలోని తిమ్మాపూర్ గ్రామపంచాయతీలో ఒకటో వార్డులో ప్రధాన దారి వెంబడి ఉన్న మురికి నీటి కాలువ దుర్గంధం వెదజల్లుతోంది. స్థానిక ప్రజలు పలుమార్లు పంచాయతీ సెక్రటరీకి మురికి నీటి కాలువను శుభ్రం(clean up) చేయాలని తెలిపినా 5 మాసాలు(5 months)గా పట్టించుకోవడంలేదని ప్రజలు వాపోతున్నారు.
గ్రామ పంచాయితీ కార్యదర్శి హరీష్ ను వివరణ కోరగా ఒక వరుస క్రమంలో ఉస్తున్నామని ప్రస్తుత ఇబ్బంది ఉన్న మురికి కాలవకు వచ్చే సరికే స్థానిక ఎన్నికలు వచ్చాయని తియ్యడం ఆలస్యం అయిందని తెలిపారు.
