4am | మార్నింగ్ వాకా…వద్దులెండి..

4am | మార్నింగ్ వాకా…వద్దులెండి..

4am | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ ; పొద్దున్నే నాలుగింటికి హుషారుగా లేచి సిన్సియర్ గా ఒకటికి రెండు స్వెట్టర్లు వేసుకుని, కళ్ళు మాత్రమే కనిపించేలా మొహానికి మంకీ క్యాప్ దిట్టంగా తగిలించుకుని, మార్నింగ్ వాక్ కి బయల్దేరాడు చిదానందం.
వెళ్తూ వెళ్తూ వెనక్కి తిరిగి చూస్తూ, “ఏమేవ్..నేను మార్నింగ్ వాక్ కి వెళ్తున్నా గానీ, లేచి తలుపేసుకో” అంటూ గట్టిగా కేకేశాడు…
భర్త కేకకి విసుగ్గా కళ్ళు తెరిచీ తెరవకుండానే వెనక్కి తిరిగి చూస్తూ కామాక్షి, “ఎక్కడికెళ్తుళ్తున్నారూ?” అనడిగింది ఒకింత కోపంగా…
“చెప్పాను కదే, మార్నింగ్ వాక్ కనీ..” అన్నాడు చిదానందం…

తెలుసు, మార్నింగ్ చేసే వాక్ ని అందరూ మార్నింగ్ వాక్ అనే అంటారు గానీ, అంత అవసరమేమొచ్చిందిప్పుడూ?” గట్టిగా హుంకరించింది.
“చిదానందానికి సమాధానమేం చేప్పాలో తెలీక అలాగే నిలబడి భార్యవైపే చూడసాగాడు. ఎందుకంటే అతడికి బాగా తెలుసు…భార్య ఏదైనా ప్రశ్న సంధించిందంటే, సమాధానం రెడీగా పెట్టుకునే ఉంటుందని.
‘ఇదేం మన ఊరు అనుకున్నారా… ఇది ఒక మహానగరం.. మార్ర్నింగ్‌ వాక్‌కి వెళ్లిపోతున్నారు’ చ్జిరాగ్గా అంది.
మార్నింగ్ వాక్ కి మనఊరు, మరో ఊరు అంటూ ఏం ఉంటుందో అర్థం కాలేదు చిదానందానికి.

4am
4am

4am | ‘ఎలా వెళ్తారు?”

మన ఊరిలో తెల్లవారుజామున నాలుగున్నర గంటలకే మార్నింగ్‌ వాక్‌ వెళ్లేవాడిని.. ఇక్కడయితే ఏడు గంటలకు వెళుతున్నాను.. మార్నింగ్‌ వాక్‌ చేయడం నాకు అలవాటు కదా… నీకు తెెలియంది కాదు’ అంటూ భార్యను ఒప్పించడానికి ప్రయత్నించాడు.
“సరే సరే ఎటువైపు వెళ్తారు? ఎలా వెళ్తారు?”

“నాకు దారి తెలియదా? కళ్ళు కనిపించవా? ” కాస్త చిరాగ్గానే అన్నాడు చిదానందం.
మీ కళ్ళు సూపర్, మీ తెలివీ, లోకజ్ఞానం సూపరో సూప…కానీ, ‘ఇక్కడ మంచు ఎలా ఉందో చూశారు కదా.. ప్రతిరోజూ వెబ్‌ల్లో, టీవీల్లో, న్యూస్ పేపర్స్ లో చూస్తున్నారు కదా.. ఈ మధ్య తాజమహల్‌ కూడా కనిపించనంతగా మంచు కప్పిన సంగతి చూడలేదా.. పట్టాలు కనిపించకపోవడంతో రైళ్లు కూడా కదలడం లేదు’ భార్య చెబుతుండగా…
‘ ఆ.. చూశా.. అయినా మంచు పడితే ఏమైపోతాది?’
‘ ఇది మన పల్లెలో మంచు లాగా కాదు’

‘ మరీ’.. అన్ని తెలిసే అడుగుతుంటారు… ఇక్కడ కాలుష్యం ఎక్కువ.. మంచులో కాలుష్యం కలిసిపోయి ఉక్కిరి బిక్కిరి చేస్తుంది.. అలాగే అసలే మీకు అస్తమా… మన ఊరిలో అయితే ఎక్కడ పడిపోయినా మన ఇంటికి తెచ్చేవారు ఉంటారు.. ఇక్కడ అలాంటి పరిస్థితి ఉండదు కదా.. ఎవరి దారిన వారు పోతారు..’ చిరాకుగా చెప్పింది భార్య. ‘ఒక వేళ రూటు మారిపోయినా మీకు వెతకడం కూడా కష్టమే.. మార్నింగ్‌ వాక్‌ మానేయండి ఇక్కడ’ అంటూ లేచి గబగబా వంటింట్లోకి వెళ్ళి టీ రెడీ చేసి తెచ్చి భర్తకు ఇచ్చింది!

భార్య చెప్పిన కారణాలు విన్నాక, మరింక మార్నింగ్ వాక్ కి వెళ్ళే సాహసం చెయ్యలేక….. టీవీ ఆన్ చేసి సోఫాలో రిలాక్స్ గా కూర్చుని భార్య ఇచ్చిన వేడివేడి టీ ఎంజాయ్ చెయ్యసాగాడు చిదానందం.
మార్నింగ్ వార్తల్లో ఢిల్లీలో పొగమంచు గురించి చెబుతూంటే, ఒక్క వేడివేడి టీతో తనను ఆపేసిన భార్య వివేకానికి మనసులోనే మురిసిపోయాడు.

CLICK HERE TO READ 22మంది మావోయిస్టుల లొంగుబాటు

CLICK HERE TO READ MORE

ఇక్కడ కాలుష్యం ఎక్కువ.. మంచులో కాలుష్యం కలిసిపోయి ఉక్కిరి బిక్కిరి చేస్తుంది.. అలాగే అసలే మీకు అస్తమా… మన ఊరిలో అయితే ఎక్కడ పడిపోయినా మన ఇంటికి తెచ్చేవారు ఉంటారు.. ఇక్కడ అలాంటి పరిస్థితి ఉండదు కదా.. ఎవరి దారిన వారు పోతారు..’ చిరాకుగా చెప్పింది భార్య. ‘ఒక వేళ రూటు మారిపోయినా మీకు వెతకడం కూడా కష్టమే.. మార్నింగ్‌ వాక్‌ మానేయండి ఇక్కడ’ అంటూ లేచి గబగబా వంటింట్లోకి వెళ్ళి టీ రెడీ చేసి తెచ్చి భర్తకు ఇచ్చింది!

Leave a Reply