బాబు జగజ్జివన్ రావుకు నివాళులర్పించిన ఎమ్మెల్యే…

బాబు జగజ్జివన్ రావుకు నివాళులర్పించిన ఎమ్మెల్యే…

బంటుమిల్లి – ఆంధ్రప్రభ : బంటుమిల్లి మండలం అనందరావుపేట గ్రామంలో బాబు జగజ్జివన్ రావు జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ నివాళులర్పించారు. ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ.. కులం లేని సమాజ నిర్మాణమే ధ్యేయంగా బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు బాబు జగజీవన్ రావు..పార్లమెంట్లో 40 ఏళ్ల పాటు వివిధ మంత్రి పదవులు ఉప ప్రధానిగా వ్యవహరించి నిర్వహించిన పదవులకు వన్నె తెచ్చిన మహనీయుడని కొనియాడారు…

ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply