30th Jan Cartoon | ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా

30th Jan Cartoon | బంగారం ఇక కలలకే పరిమితం..? ధరల పరుగుపై ఔరా కార్టూన్ వ్యంగ్యం
30th Jan Cartoon | సామాన్యుడికి అందని అందలంగా మారుతున్న బంగారం
రెండు లక్షల నుంచి ఎనిమిది లక్షల వరకూ పెరుగుతుందా?
30th Jan Cartoon | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : బంగారం….ఇకపై సామాన్యులూకు అందని అందలం అయిపోనుందా, అంటే అవుననే అనిపిస్తోంది ప్రస్తుతం బంగారం ధర పెరుగుదల చూస్తూంటే. ఎందుకంటే, ఎక్కడా ఆగకుండా పరుగులెత్తుతున్న బంగారం ధర చూస్తూంటే అసలీ పరుగు ఎందాకా అనేది కూడా అర్థం కావడం లేదు. దాదపు రెండు లక్షలకు చేరిన బంగారం ధరలు సమీప భవిష్యత్తులో 8 లక్షలకు ఎనిమిదింతలు పెరుగుతుందని టాక్ వినిపిస్తోంది.

అదే జరిగితే సామాన్యుల ఊహల్లో కూడా బంగారం ఉండదనేది వాస్తవం. ఒకవేళ ఇప్పటికే కాస్తో కూస్తో బంగారం ఉంటే దాన్ని పదిలంగా దాచుకోవడం, తర్వాత తరాలకు అందించడమే.
అంటే, ఇకపై సామాన్యులకు బంగారం అనేది వాస్తవ రూపంలో కాక కలల్లో మాత్రమే ఉంటుందన్నమాట. ఈ కఠిన వాస్తవాన్ని చమత్కారంగా భార్యాభర్తల మధ్య సంభాషణ రూపంలో ఆంధ్రప్రభ కార్టూన్ ఇది.
ఔరా కార్టూన్ దాదాపు రెండు దశాబ్దాలకు పైగా ఆంధ్రప్రభ దినపత్రికలో పాఠకుల నుండి విశేష ఆదరణ పొందిన కార్టూన్ ఫీచర్.
ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : బంగారం….ఇకపై సామాన్యులూకు అందని అందలం అయిపోనుందా, అంటే అవుననే అనిపిస్తోంది ప్రస్తుతం బంగారం ధర పెరుగుదల చూస్తూంటే. ఎందుకంటే, ఎక్కడా ఆగకుండా పరుగులెత్తుతున్న బంగారం ధర చూస్తూంటే అసలీ పరుగు ఎందాకా అనేది కూడా అర్థం కావడం లేదు. దాదపు రెండు లక్షలకు చేరిన బంగారం ధరలు సమీప భవిష్యత్తులో 8 లక్షలకు ఎనిమిదింతలు పెరుగుతుందని టాక్ వినిపిస్తోంది. అదే జరిగితే సామాన్యుల ఊహల్లో కూడా బంగారం ఉండదనేది వాస్తవం. ఒకవేళ ఇప్పటికే కాస్తో కూస్తో బంగారం ఉంటే దాన్ని పదిలంగా దాచుకోవడం, తర్వాత తరాలకు అందించడమే.
అంటే, ఇకపై సామాన్యులకు బంగారం అనేది వాస్తవ రూపంలో కాక కలల్లో మాత్రమే ఉంటుందన్నమాట. ఈ కఠిన వాస్తవాన్ని చమత్కారంగా భార్యాభర్తల మధ్య సంభాషణ రూపంలో ఆంధ్రప్రభ కార్టూనిస్ట్ మాధవ్ అందిస్తోన్న కార్టూన్ ఇది. ఔరా కార్టూన్ దాదాపు రెండు దశాబ్దాలకు పైగా ఆంధ్రప్రభ దినపత్రికలో పాఠకుల నుండి విశేష ఆదరణ పొందిన కార్టూన్ ఫీచర్.

ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : బంగారం….ఇకపై సామాన్యులూకు అందని అందలం అయిపోనుందా, అంటే అవుననే అనిపిస్తోంది ప్రస్తుతం బంగారం ధర పెరుగుదల చూస్తూంటే. ఎందుకంటే, ఎక్కడా ఆగకుండా పరుగులెత్తుతున్న బంగారం ధర చూస్తూంటే అసలీ పరుగు ఎందాకా అనేది కూడా అర్థం కావడం లేదు. దాదపు రెండు లక్షలకు చేరిన బంగారం ధరలు సమీప భవిష్యత్తులో 8 లక్షలకు ఎనిమిదింతలు