2march2026 | షా(క్రా)కర్స్

2march2026 | షా(క్రా)కర్స్

ఇరాన్ పై ట్రంప్ అహంకార వారు
మూడుతుందా ప్రపంచానికి మరోమారు?
ఎప్పటికి మారుతుందో పెద్దన్న తీరు…
సామాన్యుడి బతుకు భారం ఖరారు?

జర్రున జారుతున్న స్టాక్ మార్కెట్లు…
మధుపరులకు తప్పవు ఇక్కట్లు!
ఆకాశంలో బంగారం మెరుపులు…
మండిపోనున్న ఇంధన ధరలు !

2march2026
2march2026

click here for more

click here for more

Leave a Reply