29 Labour | కదం తొక్కిన కార్మిక వర్గం

29 Labour | కదం తొక్కిన కార్మిక వర్గం
29 Labour | గుంటూరు, ఆంధ్రప్రభ : గుంటూరు జిల్లా తాడేపల్లి సాయిబాబా గుడి వద్ద నుండి నెహ్రూ బొమ్మ సెంటర్ వరకు భారీ నిరసన ప్రదర్శన నిర్వహించిన కార్మికులు, ట్రేడ్ యూనియన్ నాయకులు. అమెరికా – భారత్ వాణిజవాప్పందానికి వ్యతిరేకంగా పోరుబాట.పోరాడి సాధించుకున్న కార్మికుల హక్కులను కాలరాస్తే చూస్తూ ఊరుకోము: హెచ్చరించిన కార్మికలు, వ్యవసాయ రంగానికి హాని చేసేందుకు తీసుకొచ్చే విధానాలను చట్టాలను వ్యతిరేకించిన ట్రేడ్ యూనియన్ నాయకులు.
29 కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో నాలుగు కోడ్ లు తెచ్చి ఉద్యోగ భద్రత లేకుండా చేస్తే ఊరుకోం : ట్రేడ్ యూనియన్ నాయకులు రైతు సంఘం నాయకులు
