23 Feb2026 | తిరుమల సమాచారం..

23 Feb2026 | తిరుమల సమాచారం..

🍁🍁🍁🍁🍁

👉🏿 తిరుమలలో టోకెన్లులేని భక్తులకు సర్వదర్శనానికి 15 గంటల సమయం..

👉🏿 శ్రీవారి సర్వదర్శనానికి 25 కంపార్టుమెంట్లలో వేచి ఉన్న భక్తులు..

👉🏿 నిన్న శ్రీవారిని దర్శించుకున్న 76,506 మంది భక్తులు..

👉🏿 నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.20 కోట్ల రూపాయలు..

👉🏿 నిన్న శ్రీవారికి తలనీలాలు సమర్పించిన 28,049 మంది భక్తులు..

ఓం నమో వేంకటేశాయ 🙏🍁🙏

Leave a Reply