18 Nov Cartoon | ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా

18 Nov Cartoon | ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా

18 Nov Cartoon | చలికాలం ప్రారంభమై పొగమంచు కప్పేస్తోంది.

మంచు దుప్పట్లుపరుచుకొంటున్న వేళ ప్రయాణాలు ప్రమాదకరంగా మారే ప్రమాదం పొంచి ఉంది. పొగ మంచు కారణంగా ఎదురెదురుగా వచ్చే వాహనాలు స్పష్టంగా కనిపించే అవకాశాలు లేక రోడ్డు ప్రమాదాలు సంభవించే ప్రమాదాలు ఉన్నాయని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ వాహనదారులను అలర్ట్ చేశారు.

చలికాల వాతావరణంలో పొగమంచు తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో వాహనదారులను హై అలర్ట్ చేస్తూ ప్రకటన విడుదల చేశారు. వీలైనంత వరకు వాహనదారులు రాత్రి, తెల్లవారు జామున ప్రయాణాలు చేయద్దని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ప్రజలకు సూచించారు.

ప్రజలు అత్యవసరమైతే తప్ప నైట్ అండ్ ఎర్లీ హావర్స్ టైమింగ్స్ లో ప్రయాణాలను మానుకోగలరని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అత్యవసర సమయాల్లో ప్రయాణం తప్పనిసరి అయితే వాహనాల స్థితిని ముందుగానే తనిఖీ చేసుకోవంతో పాటు ముఖ్యంగా బ్రేకులు, లైట్లు, టైర్లు సరిగా ఉన్నాయో లేదో సరి చూసుకోవాలన్నారు.

18 Nov Cartoon | ఆయా రాష్ట్రాల్లో పరిణామాలు తీవ్రం

పోలీసు సూచనలు, ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ.. వాహనదారులు సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరుకునేలా చూడడమే వరంగల్ పోలీసుల ప్రధాన లక్ష్యమని పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ పేర్కొన్నారు. వామ్మో.. దేశాన్ని (India) చలిగాలులు వణికిస్తున్నాయి. మొన్నటిదాకా వానలు.. ఇప్పుడేమో చలి చంపుతోంది. గత కొద్ది రోజులుగా చలి తీవ్రతతో జనాలు గజగజ వణికి పోతున్నారు. బయటకు రావాలంటేనే ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఇక ఉదయాన్నే ఆఫీసులకు వెళ్లే వారి పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. కాళ్లు.. చేతులు వణికిపోతున్నాయి. ఎముకలు కొరికే చలితో హడలెత్తిపోతున్నారు. ఇలాంటి తరుణంలో చలి పులి పై తాజాగా కేంద్ర వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. దక్షిణాదిలో వర్షాలతో పాటు చలి గాలులు కూడా ఉంటాయని తెలిపింది. రాబోయే రోజుల్లో దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో పరిణామాలు తీవ్రంగా ఉంటాయని.. విపరీతమైన చలిగాలులు ఉంటాయని తెలిపింది.

18 Nov Cartoon | ఉష్ణోగ్రతలు చాలా దారుణం

మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్ నవంబర్ 17 నుంచి 19 మధ్య ఉష్ణోగ్రతలు చాలా దారుణంగా పడిపోతాయని పేర్కొంది. ఇక సోమవారం పశ్చిమ మధ్యప్రదేశ్లోని రాజఢ్ అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రత 6 డిగ్రీలు నమోదైంది. దేశంలోనే అత్యంత చలి ప్రాంతం ఇదేనని వెల్లడించిందవి. ఇక ఛత్తీస్గఢ్, జార్కండ్, గుజరాత్లో కూడా తీవ్ర పరిస్థితులు ఉంటాయని చెప్పింది. ఇక దక్షిణాది రాష్ట్రాల్లో వర్షాలు కొన సాగుతున్నాయని వెల్లడించింది. తమిళనాడు, కేరళ, కోస్తా ఆంధ్రప్రదేశ్, (Andhra pradesh) యానాం, రాయలసీమ, అండమాన్, నికోబార్ దీవులలో తేలిక పాటి నుంచి మితమైన వర్షాలు, ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. నవంబర్ 18 నుంచి 22 వరకు తమిళ నాడులో భారీ వర్షాలు కురుస్తాయని.. నవంబర్ 17న అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.

నవంబర్ 20 వరకు తమిళనాడు, కేరళ, (Kerala) మాహే, కోస్తా ఆంధ్ర ప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో ఉరు ములు, మెరుపులతో కూడిన వర్షాలు కురు స్తాయని తెలిపింది. ఇక తెలంగాణలో కూడా చలి గాలులు (Cold winds) ఎక్కువగా ఉంటాయని తెలిపింది. ఇక నవంబర్ 17న కొన్ని ప్రాంతాల్లో గంటకు 30-40కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని తమిళనాడు, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాల వెంబడి 55 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని నవంబర్ 18న అండమాన్ సముద్రం మీదుగా 60 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.

18 Nov Cartoon |సాయంత్రం 5 గంటల నుంచే

చ‌లి వ‌ణికిస్తోంది. రోజురోజుకూ చలితీవ్రత పెరుగుతోంది. సాయంత్రం 5 గంటల నుంచే చ‌ల్ల‌ని గాలులు వీస్తుండడంతో ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రివేళ‌ ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతుండ‌టంతో ఇళ్లలోని ప్రజలు వణికిపోతున్నారు. నగర పరిధిలో కన్నా శివారు ప్రాంతాల్లో చలి తీవ్రత అధికంగా కనిపిస్తోంది. దీంతో ఆయా చోట్ల రాత్రి 8 గంటలకే రోడ్లపై రాకపోకలు తగ్గుతున్నాయి.

18 Nov Cartoon |మహానగరం గజగజ..

చలికి హైదరాబాద్ సిటీ గజగజ వణుకుతోంది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. ఇవాళ ( శుక్ర‌వారం) అత్యల్పంగా శేరిలింగంపల్లిలో 8.8 డిగ్రీలు నమోదైంది. రాజేంద్రనగర్‌లో 10.7, BHELలో 11.1, బొల్లారం, మారేడుపల్లి, గచ్చిబౌలిలో 11.7, కుత్బుల్లాపూర్‌లో 12.2, జీడిమెట్లలో 12.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వచ్చే 3-4 రోజులూ ఇదే విధమైన వాతావరణ పరిస్థితులు కొనసాగే అవకాశం ఉంది.

దేశాన్ని (India) చలిగాలులు వణికిస్తున్నాయి. మొన్నటిదాకా వానలు.. ఇప్పుడేమో చలి చంపుతోంది. గత కొద్ది రోజులుగా చలి తీవ్రతతో జనాలు గజగజ వణికి పోతున్నారు. బయటకు రావాలంటేనే ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఇక ఉదయాన్నే ఆఫీసులకు వెళ్లే వారి పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. కాళ్లు.. చేతులు వణికిపోతున్నాయి. ఎముకలు కొరికే చలితో హడలెత్తిపోతున్నారు. ఇలాంటి తరుణంలో చలి పులి పై తాజాగా కేంద్ర వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. దక్షిణాదిలో వర్షాలతో పాటు చలి గాలులు కూడా ఉంటాయని తెలిపింది. రాబోయే రోజుల్లో దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో పరిణామాలు తీవ్రంగా ఉంటాయని.. విపరీతమైన చలిగాలులు ఉంటాయని తెలిపింది.

18 Nov Cartoon |వాతావరణంలో పొగమంచు తీవ్రత

మంచు దుప్పట్లుపరుచుకొంటున్న వేళ ప్రయాణాలు ప్రమాదకరంగా మారే ప్రమాదం పొంచి ఉంది. పొగ మంచు కారణంగా ఎదురెదురుగా వచ్చే వాహనాలు స్పష్టంగా కనిపించే అవకాశాలు లేక రోడ్డు ప్రమాదాలు సంభవించే ప్రమాదాలు ఉన్నాయని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ వాహనదారులను అలర్ట్ చేశారు.

చలికాల వాతావరణంలో పొగమంచు తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో వాహనదారులను హై అలర్ట్ చేస్తూ ప్రకటన విడుదల చేశారు. వీలైనంత వరకు వాహనదారులు రాత్రి, తెల్లవారు జామున ప్రయాణాలు చేయద్దని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ప్రజలకు సూచించారు.

ప్రజలు అత్యవసరమైతే తప్ప నైట్ అండ్ ఎర్లీ హావర్స్ టైమింగ్స్ లో ప్రయాణాలను మానుకోగలరని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అత్యవసర సమయాల్లో ప్రయాణం తప్పనిసరి అయితే వాహనాల స్థితిని ముందుగానే తనిఖీ చేసుకోవంతో పాటు ముఖ్యంగా బ్రేకులు, లైట్లు, టైర్లు సరిగా ఉన్నాయో లేదో సరి చూసుకోవాలన్నారు.

మరిన్ని కార్టూన్ల కోసం ఇక్కడ క్లి చేయండి https://prabhanews.com/category/cartoon

FacebookEmailXWhatsApp

ఇది కూడా చదవండి పొగమంచు ప్రయాణాలు ప్రమాదకరం..

https://share.google/images/RqTrqvsIqa7LaLork

Leave a Reply