12 వ వార్డులో సరిత గురుమూర్తి ప్రచారం

12 వ వార్డులో సరిత గురుమూర్తి ప్రచారం

ఆలేరు, ఆంధ్రప్రభ: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ పరిధిలోని 12వ వార్డులో బిజెపి అభ్యర్థి సరిత గురుమూర్తి ఆఖరి రోజు ప్రచారంలో భాగంగా సోమవారం ఓటర్లను కలుసుకున్నారు. తనను ఆశీర్వదించాలని కోరుతూ ప్రచారం జరిపారు. బిజెపి మహిళా మోర్చా నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply