10thApril 2026 | తిరుమల సమాచారం..

10thApril 2026 | తిరుమల సమాచారం..
తిరుమల, ఆంధ్రప్రభ :
“ఓం నమో వేంకటేశాయ కామితార్థ ప్రదాయినే,
ప్రణతః క్లేశ నాశాయ గోవిందాయ నమో నమః”
అర్థం:
కోరికలను తీర్చే, శరణాగతుల దుఃఖాలను తొలగించే
గోవిందుడైన వేంకటేశ్వరునికి నమస్కారం.
- 21 కంపార్ట్‌మెంట్లలో వేచివున్న భక్తులు..
- టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం..
- నిన్న శ్రీవారిని దర్శించుకున్న 64,136 మంది భక్తులు..
- తలనీలాలు సమర్పించిన 23,255 మంది భక్తులు..
- హుండీ ఆదాయం రూ.3.79 కోట్లు
