24 గంటలు అందుబాటులో ఉంటా

24 గంటలు అందుబాటులో ఉంటా

  • 10 వ వార్డు బీజేపీ అభ్యర్థి మాటూరి రాజయ్య

ఆసిఫాబాద్ రూరల్, ఆంధ్రప్రభ : నిజాయితీ,సమస్యలు పరిష్కరించాలనే తపన,ప్రజలకు నిస్వార్థంగా సేవ చేయాలనే సంకల్పం వస్తున్న తనను ఆదరించాలని బిఆర్ఎస్ 10వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి బీజేపీ అభ్యర్థి మాటూరి రాజయ్య కోరారు.గురువారం ఇంటింటా ప్రచారం నిర్వహించి ఓటర్ మహాశయులను బీజేపీ పార్టీ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.ఈ సందర్భంగా బీజేపీ అభ్యర్థి మాటూరి రాజయ్య మాట్లాడుతూ వార్డులో డ్రైనేజీ,రోడ్ల తోపాటు అన్ని రకాల మౌలిక వసతులను కల్పిస్తామని హామీ ఇచ్చారు.గతంలో 10 వార్డు మున్సిపాలిటీ లో అభివృద్ధి చేసి చూపిస్తామని ప్రతి ఒక్కరు కమలం పువ్వు గుర్తుపై ఓటేసి అధిక మెజార్టీతో గెలిపించాలని పదో వార్డు బీజేపీ అభ్యర్థి మాటూరి రాజయ్య కోరారు.అభివృద్ధి చేసే బాధ్యతగా తాము తీసుకుంటామని పేర్కొన్నారు. ఆమెకు ప్రచారంలో ఇంటింటా ప్రజలు బ్రహ్మరథం పట్టారు

Leave a Reply