1054 voters | 10 నామినేషన్లు దాఖ‌లు

1054 voters | 10 నామినేషన్లు దాఖ‌లు

1054 voters | చందూర్, ఆంధ్రప్రభ : చందూర్ మండలంలోని 1054 ఓటర్లు(1054 voters) గల ఘన్పూర్ గ్రామంలో మధ్యాహ్నం వరకు సర్పంచ్ స్థానానికి 10 నామినేషన్(10 nomination) దాఖలయ్యాయి.

ఈ గ్రామంలో సర్పంచ్ స్థానానికి యువతనే ఎక్కువగా నామినేషన్ దాఖలు చేయడం విశేషం. ఇంకా నామినేషన్లకు నాలుగు గంటల సమయం ఉండడంతో మ‌రికొందరు దాఖ‌లు వేసే అవ‌కాశం ఉంది.

Leave a Reply