101st birth anniversary | అటల్ బిహారీ వాజ్ పాయ్ జన్మదిన వేడుకలు

101st birth anniversary | అటల్ బిహారీ వాజ్ పాయ్ జన్మదిన వేడుకలు

101st birth anniversary | చందూర్, ఆంధ్రప్రభ : చందూర్ మండల కేంద్రంలో మండల బీజేపీ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని ఆటల్ బీహార్ వాజ్ పాయ్(Atal Bihari Vajpayee) 101వ జయంతి(101st birth anniversary) వేడుకలు ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు విట్టల్, బంటు సురేష్, శంకర్ రెడ్డి, శివ కిరణ్, శ్రీనివాస్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply