100 days mployment | స్వచ్ఛ సంక్రాంతి -స్వచ్ఛ గ్రామపంచాయతీ

100 days mployment | స్వచ్ఛ సంక్రాంతి -స్వచ్ఛ గ్రామపంచాయతీ

100 days mployment | మోపిదేవి – ఆంధ్రప్రభ : మోపిదేవి మండలం మోపిదేవి గ్రామపంచాయతీలో జరిగిన స్వచ్ఛ సంక్రాంతి – స్వచ్ఛ గ్రామపంచాయతీ ప్రత్యేక గ్రామసభ కార్యక్రమం నిర్వ‌హించారు. ప్రెసిడెంట్ నందిగం మేరీ రాణి ఆధ్వర్యంలో ఉపసర్పంచ్ కోనేరు సుందర్ సింగ్(Koneru Sundar Singh), పంచాయతీ సెక్రటరీ రామకోటేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగింది. పంచాయతీలో ఉన్న సమస్యలను ప్రజలు సర్పంచ్ దృష్టికి తీసుకొచ్చారు.

ఉపాధి హామీ పథకం సెక్రటరీ ప్రజలకు తెలియజేశారు. 100 రోజులు ఉపాధి(100 days of employment) హామీ పథకం ఈ సంవత్సరం నుండి ప్రభుత్వం వారు 125 రోజులకి పెంచడం జరిగింద‌న్నారు.

Leave a Reply