రోజంతా సాగిన ఎమ్మెల్యే ప్రచారం

ఆలేరు,ఆంధ్రప్రభ: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ కేంద్రంలో శనివారం ఉదయం నుండి సాయంత్రం పొద్దుపోయే వరకు అలుపెరగకుండా వివిధ వార్డుల్లో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. పలు వాటిల్లో అనేకమంది ఓటర్లను వ్యక్తిగతంగా కలుసుకొని కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థులను పరిచయం చేస్తూ గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

Leave a Reply