జడ్పీ రిజర్వేషన్ల కేటాయింపు…
హైదరాబాద్, ఆంధ్రప్రభ : జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌ల రిజర్వేషన్లను ప్రభుత్వం ప్రకటించింది. రిజర్వేషన్ వివరాలు ఇలా ఉన్నాయి. ఎస్టీలకు నాలుగు జిల్లా పరిషత్‌లు, ఎస్సీలకు ఆరు జిల్లా పరిషత్, బీసీలకు 13 జిల్లా పరిషత్‌లు, మిగిలిన తొమ్మిది జిల్లా పరిషత్‌లు ఓపెన్ కేటాగిరీలకు కేటాయించారు.
1) వరంగల్ – ST
2) నల్గొండ – ST
3) ఖమ్మం – ST
4) ములుగు – ST
5) సంగారెడ్డి – SC
6) రంగారెడ్డి – SC
7) జనగాన్ – SC
8) వికారాబాద్ – SC
9) రాజన్న సిరిసిల్ల – SC
10) జోగులాంబ గద్వాల్ – SC
11) సిద్దిపేట – BC
12) కరీంనగర్ – BC
13) మంచిర్యాల – BC
14) యాదాద్రి – BC
15) నిజామాబాద్ – BC
16) వరంగల్ అర్బన్ – BC
17) వనపర్తి – BC
18) మహబూబునగర్ – BC
19) జయశంకర్ – BC
20) నిర్మల్ – BC
21) సూర్యాపేట – BC
22) నగర్ కర్నూల్ – BC
23) మేడ్చల్ మల్కాజిగిరి – BC
24) పెద్దపల్లి – OC
25) జగిత్యాల – OC
26) అదిలాబాద్ -OC
27) కామారెడ్డి – OC
28) మెదక్ – OC
29) ఆసిఫాబాద్ – OC
30) నారాయణపేట – OC
31) మహబూబాబాద్ – OC
32) భద్రది కొత్తగూడెం – OC

