పీపీపీ విధానంపై అట్టుడికిన జెడ్పీ
విజయనగరం, ఆంధ్ర ప్రభ : ప్రభుత్వ కళాశాల లకు సంబంధించి పీపీపీ విధానం(PPP system)పై జిల్లా పరిషత్ సమావేశ మందిరం అట్టుడికింది. మంత్రులు సంధ్యారాణి, శ్రీనివాస్ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. జడ్పీ చైర్మన్ శ్రీనివాసరావు(Srinivasa Rao) మంత్రుల నడుమ కూడా ఈ సందర్భంగా వాడీ వేడిగా చర్చ జరిగింది.

