Yadagirigutta | వైకుంఠ ఏకాదశి వేడుకల్లో మంత్రి కొండా సురేఖ..

Yadagirigutta | వైకుంఠ ఏకాదశి వేడుకల్లో మంత్రి కొండా సురేఖ..

Yadagirigutta | ఆంధ్రప్రభ, ప్రతినిధి /యాదాద్రి : యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ప్రముఖ పుణ్యక్షేత్రంలో వైకుంఠ ఏకాదశి వేడుకల్లో దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిలు ఇవాళ‌ పాల్గొన్నారు. శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారు ఉత్తర ద్వారా దర్శనం ఇవ్వగా, స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Leave a Reply