నివాళులు అర్పించిన మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత

నివాళులు అర్పించిన మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత

ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ మాజీ కౌన్సిలర్ బేతి రాములు తండ్రి యాదగిరి మృతి చెందడంతో మాజీ ప్రభుత్వ విప్, మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి బుధవారం నివాళులర్పించారు.

కుటుంబాన్ని పరామర్శించి సంతాపం తెలిపారు. బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు పుట్ట మల్లేష్ గౌడ్, కౌన్సిలర్ యాట శివకుమార్, సీనియర్ నాయకులు పాశికంటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply