WPL 2025 | టాస్ గుజరాత్.. తొలి బ్యాటిగ్ చేయనున్న యూపీ వారియర్స్ !
మహిళల ప్రీమియర్ లీగ్ మ్యాచ్ లు హోరాహోరీగా జరుగుతున్నాయి. డబ్ల్యూపీఎల్ లీగ్ మ్యాచ్ ల్లో భాగంగా నేటి మ్యాచ్ లో గుజరాత్ జెయింట్స్ – యూపీ వారియర్స్ మహిళల జట్లు తలపడనున్నాయి.
వడోదర వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెటిచిన గుజరాత్ జెయింట్స్.. బౌలింగ్ ఎంచుకుని యూపీ వారియర్స్ ని బ్యాటింగ్ ఆహ్వానించింది.
తుది జట్లు :
యూపీ వారియర్స్ మహిళలు : ఉమా చెత్రీ (వికెట్ కీపర్), దినేష్ వృందా, శ్వేతా సెహ్రావత్, దీప్తి శర్మ (కెప్టెన్), తహ్లియా మెక్‌గ్రాత్, కిరణ్ ప్రభు నవ్‌గిరే, గ్రేస్ హారిస్, సోఫీ ఎక్లెస్టోన్, అలనా కింగ్, సైమా ఠాకోర్, క్రాంతి గౌడ్.
గుజరాత్ జెయింట్స్ ఉమెన్ : బెత్ మూనీ (వికెట్ కీపర్), లారా వోల్వార్డ్ట్, దయాళన్ హేమలత, ఆష్లీ గార్డనర్ (కెప్టెన్), దీయాండ్రా డోటిన్, సిమ్రాన్ షేక్, హర్లీన్ డియోల్, తనుజా కన్వర్, సయాలీ సత్‌ఘరే, ప్రియా మిశ్రా, కష్వీ గౌతమ్.