WEF Global Risks Report 2026 | భౌగోళిక–ఆర్థిక ఘర్షణలే ప్రపంచానికి అతిపెద్ద ముప్పు

భౌగోళిక–ఆర్థిక ఘర్షణలే ప్రపంచానికి అతిపెద్ద ముప్పు: WEF నివేదిక
WEF Global Risks Report 2026 | WEF గ్లోబల్ రిస్క్ రిపోర్ట్ 2026 విడుదల
భారత్ ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లు
సైబర్ సెక్యూరిటీ, ఆదాయ అసమానతలపై హెచ్చరిక
ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న సంఘర్షణలు
వాతావరణ మార్పులు, తప్పుడు సమాచారం మరో ముప్పు
నీటి వనరులపై అంతర్జాతీయ వివాదాల అవకాశం
భారత్–పాకిస్తాన్ సింధు నది పరీవాహకంపై హెచ్చరిక
యూపీఐ విధానాన్ని ప్రశంసించిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్
WEF Global Risks Report 2026 | ఢిల్లీ: సైబర్ సెక్యూరిటీ, ఆదాయంలో అసమానతలు, ప్రజాసేవలలో కొరతలు, ఆర్థిక మాంద్యం ఈ సంవత్సరం భారతదేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలని డబ్ల్యు ఈఎఫ్ గ్లోబల్ రిస్క్ల నివేదిక 2026 బుధవారం తెలి పింది. ప్రచ్ఛన్న యుద్ధాలు, అంతర్యుద్ధాలు, తిరుగు బాట్లు, ఉగ్రవాదం వంటి సాయుధ సంఘర్షణలను భార తదేశానికి ఐదవ అతిపెద్ద ప్రమాదంగా ఈ నివేదిక పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా 1,300 మంది నిపుణుల అభిప్రాయాలతో ఈ సర్వే నివేదికను రూపొందించారు. భౌగోళిక ఆర్థిక ఘర్షణ 2026కి ప్రపంచానికి అతిపెద్ద విపత్తని అభివర్ణించింది.

దేశాల మధ్య సంఘర్షణలు, వాతావరణ మార్పులు, సామాజిక ధ్రువణత, తప్పుడు సమాచారం వంటివి కూడా ముప్పుగా పరిణమిస్తాయని పేర్కొంది. బహుపాక్షిక వ్యవస్థ ఒత్తిడిలో ఉందని నివేదిక హైలైట్ చేసింది. ప్రపంచంలో కొత్త పోటీ క్రమం రూపుది ద్దుకుంటోందని, సహకార విధానాలు, సంభాషణ స్పూర్తి ఇప్పటికీ చాలా అవసరమని డబ్ల్యుఈఎఫ్ అధ్యక్షుడు బోర్జ్ బ్రెండే అభిప్రాయపడ్డారు….మిగతా కథనం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
WEF Global Risks Report 2026
India facing cyber security challenges
Geopolitical conflict biggest global risk
Economic slowdown India
World Economic Forum report Telugu
Global crisis 2026
Climate change global risks
India Pakistan Indus river risk
UPI praised by World Economic Forum
International news Telugu
