ప|| మాల్యాద్రి లక్ష్మీ నరసింహునకు
మమ్ముల కృప చూపే పరిపాలన చేసే
లక్ష్మీ నరసింహునకూ నీరాజనం||
చ|| సువిక్రమ పరాక్రమకూ ఘనశ్యామకూ
భైరవాధంభునకు శ్రీ లక్ష్మీ నరసింహునకు నీరాజనం ||
చ|| దైత్యాంతకు హిరణ్య కశిపు నిఘాదనుకూ
సంకర్షణునకు సర్వకర్తకూ యోగానందునకూ
కోలాహలకూ దుర్జిరీక్షకూ వజ్రదంష్ట్రకూ
శ్రీ లక్ష్మీ నరసింహునకు నీరాజనం ||
చ|| నరసింహ కేసరికీ విశ్వంభరకూ జగన్నాధకూ
పంచాననకూ దివ్యసింహకు ప్రతాసనయకు
జగన్మాయకు శింశుమారకూ దుర్నిరిక్షకకూ
శ్రీ లక్ష్మీ నరసింహునకు నీరాజనం.